పరిచయం
► ఒక విద్యార్థి, సమూహం కొరకు మత్తయి 18:2-6, 10-14 చదవాలి. ఈ వచనాలలో మనం చూసే హెచ్చరికలు ఏమిటి? పిల్లలలో దేవుడు చూసే ప్రాముఖ్యతను మీరు ఎలా వివరిస్తారు?
కొన్నిసార్లు పిల్లలు తరువాత తరం, సంఘము యొక్క భవిష్యత్తు మరియు భవిష్యత్ నాయకులు కాబట్టి పిల్లలు ముఖ్యమని ప్రజలు చెబుతారు. అన్నీ నిజమే; కానీ మొదట, పిల్లలు ముఖ్యం ఎందుకంటే వారు ప్రజలు. పిల్లలు తరువాత పెద్దలు, నిత్యమైన ఆత్మలు మరియు తెలియని సామర్థ్యం ఉన్నవారని కొన్నిసార్లు పెద్దలు మరచిపోయినట్లు అనిపిస్తుంది.